భారతదేశం, ఏప్రిల్ 30 -- TS EAPCET 2024 Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్(TS EAPCET 2024) ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు(TS EAPCET Hall Tickets) విడుదలయ్యాయి. సోమవారం అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ హాల్ టికెట్లు విడుదల కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంజినీరింగ్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు eapcet.tsche.ac.in వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....