TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!
భారతదేశం, ఏప్రిల్ 29 -- TS 10th Results 2024 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) వచ్చేస్తున్నాయ్. రేపు(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు(TS SSC Results) విడుదల చేయనున్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం రేపు హైదరాబాద్ లో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
పదో తరగతి విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న లింక్ లో మీ రోల్ నెంబర్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టగానే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. విద్యార్థులు మార్కుల తనిఖీ చేసుకోవచ్చు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు(TS 10th Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.