Hyderabad, మే 3 -- Strawberry Pancake: స్ట్రాబెర్రీల పేరు చెబితేనే పిల్లలకు నోరూరిపోతుంది. ఇక స్ట్రాబెర్రీ పాన్ కేక్... బ్రేక్‌ఫాస్ట్ గా అందిస్తే వారు మరింత ఇష్టంగా తింటారు. దోశలు, ఇడ్లీలు, పూరీలు ఎప్పుడూ వండేవే. అప్పుడప్పుడు ఇలాంటి కొత్త బ్రేక్‌ఫాస్ట్ లను వారికి రుచి చూపించండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీ పాన్‌కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక్కసారి తయారు చేసి చూడండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

స్ట్రాబెర్రీలు - ఆరు

గోధుమ పిండి - ఒక కప్పు

వెనెల్లా ఎసెన్స్ - మూడు చుక్కలు

బేకింగ్ పౌడర్ - ఒక స్పూను

తేనె - నాలుగు స్పూన్లు

పెరుగు - అరకప్పు

బటర్ - రెండు స్పూన్లు

కోడి గుడ్డు - ఒకటి

చక్కెర - రెండు స్పూన్లు

1. స్ట్రాబెర్రీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.

2. వాటిని గిన్నెలో వే...