భారతదేశం, ఏప్రిల్ 28 -- పనీర్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. పనీర్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగానూ, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పనీర్ చిల్లీ, పనీర్ మంచూరి, పనీర్ శాండ్‌విచ్, పనీర్ పరాటా, బటర్ పనీర్ మసాలా, పనీర్ గీ రోస్ట్ మొదలైనవి నోరూరిస్తాయి.

పనీర్ పేపర్ ఫ్రై రుచికి చాలా బాగుంటుంది. పనీర్‌తో చేసిన ఈ పెప్పర్ ఫ్రై మసాలా నోరూరించే వంటకం. అంతే కాకుండా పరోటా, చపాతీ, అన్నం, పలావ్‌తో సహా అన్ని రకాల వంటకాలతోనూ తినవచ్చు. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ సమయం పట్టద్దు. ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మీ ఖాళీ సమయంలో మంచి వంటకం చేయాలనుకుంటే, ఈ పనీర్ పెప్పర్ ఫ్రైకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. దీన్ని చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పనీర్ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరం? తయారీకి ఎంత సమయం పడుతుందో చూద్దాం.

పనీర్ - 200 గ్రాములు, ఉల్లిపాయ (తరిగిన) - 3, ...