భారతదేశం, ఏప్రిల్ 21 -- Maruti Suzuki Swift Dzire on road price in Hyderabad : బడ్జెట్​లో మంచి కారు తీసుకోవాలని చేస్తున్నారా? దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ బెస్ట్​ సెల్లింగ్ కార్లలో ఒకటైన స్విఫ్ట్​ డిజైర్​.. మీ లిస్ట్​లో ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఎల్​ఎక్స్​ఐ పెట్రోల్​:- రూ. 6.56 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ పెట్రోల్:- రూ. 7.49 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ ఏజీఎస్ పెట్రోల్​:- రూ. 7.99 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ పెట్రోల్:- రూ. 8.17 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ సీఎన్​జీ పెట్రోల్:- రూ. 8.44 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ ఏజీఎస్ పెట్రోల్​:- రూ. 8.67 లక్షలు

Swift Dzire on road price Hyderabad : డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ పెట్రోల...