భారతదేశం, ఏప్రిల్ 30 -- Mahindra XUV 3XO price list : మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోకి తాజాగా అడుగుపెట్టింది ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ. సోమవారం లాంచ్​ అవ్వగా.. ఈ ఎస్​యూవీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. అంతేకాకుండా.. ఈ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలోని వేరియంట్లు, వాటి ధరల వివరాలపైనా క్లారిటీ వచ్చింది. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఎంఎక్స్​, ఏఎక్స్​. కాగా.. ఇందులో పెట్రోల్​ ఇంజిన్​తో పాటు డీజిల్​ ఇంజిన్​ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు.. వీటికి మేన్యువల్​, ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. డీజిల్​ వర్షెన్​లో మేన్యువల్​ గేర్​ బాక్స్​తో పాటు ఆటో షిఫ్ట్​+ గేర్​బాక్స్​ కూడా ఉంది.

Mahindra XUV 3XO price in Hyderabad ...