Hyderabad, మే 8 -- Krishna mukunda murari serial today may 8th episode: భవానీ స్నేహితురాలు అమృత ఎంట్రీ ఇస్తుంది. తను కృష్ణని చెక్ చేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుందని భవానీ అనేసరికి కృష్ణ, మురారి షాక్ అవుతారు. చెయ్యి పట్టుకుని నాడీ చూస్తే కృష్ణ గర్భవతి కాదని తెలిసిపోతుంది, నా సరోగసి ప్లాన్ బెడిసికొడుతుందేమోనని ముకుంద టెన్షన్ పడుతుంది.

అంతలోనే తెలిస్తే తెలియనివ్వు సరోగసి గురించి మురారి అత్తయ్యకు చెప్తాడు నా విలువ పెరుగుతుంది. కృష్ణ విలువ తగ్గిపోతుందని అనుకుంటుంది. కృష్ణ చెక్ చేయించుకోవడానికి అంగీకరించదు. అవసరం లేదని అనేసరికి ఇంట్లో అందరూ షాకింగ్ గా చూస్తారు.

నేను కూడా డాక్టర్ ని అంటుంది. అవునా తనే డాక్టర్ అయితే ఇక నేను చూసేదీ ఏముందని అమృత అంటుంది. తను సీనియర్ గైనకాలజిస్ట్ తను టెస్ట్ చేస్తే తృప్తిగా ఉంటుందని భవానీ చెప్తుంది. అడ్డంగా బ...