Hyderabad, మే 8 -- Karthika deepam 2 serial today may 8th episode: కారులో జ్యోత్స్న లేకపోవడంతో కార్తీక్ కంగారుపడతాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న దీప వాళ్ళని తలుచుకుని రగిలిపోతుంది. ఎక్కడ ఉన్నావ్ అంటే నువ్వు టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకో అని సీరియస్ గా మాట్లాడుతుంది.

జ్యోత్స్న ఆటోలో రావడం చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు ఆటోలో వచ్చావని అడుగుతుంది. కార్తీక్ ఎక్కడ అని అంటే కాకా హోటల్ లో టీ తాగుతున్నాడు. దీప అక్కడే ఉంది కదా అంటుంది. అది ఎందుకు వచ్చిందని పారిజాతం అడుగుతుంది.

కార్తీక్ మీద జ్యోత్స్న ఫుల్ ఫైర్ లో ఉంటుంది. దీపని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం గురించి ఆలోచించమని బంటుకి పారిజాతం చెప్తుంది. కార్తీక్ శౌర్య మాటలు గుర్తు చేసుకుంటాడు. దీపతో మాట్లాడాలని అంటే సరే అయితే నేను కారు దిగి వెళ్లిపోతుంటే కార్తీక్ ఆపుత...