Hyundai Creta EV spied : సూపర్ ఫీచర్స్‌తో హ్యుందాయ్ క్రేటా ఈవీ.. లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, మార్చి 17 -- Hyundai Creta EV : హ్యుందాయ్ క్రేటా ఈవీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై ఇప్పటికే చాలా బజ్నెలకొంది. ఇక ఇప్పుడు.. క్రేటా ఈవీ మోడల్..సౌత్ కొరియాలో దర్శనమిచ్చింది. టెస్ట్ రన్ దశలో ఉన్న ఈ మోడల్.. ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ వెహికిలప్పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో క్రేటా ఒకటి. హ్యుందాయ్‌కి కూడా ఈ ఎస్యూవీ.. బెస్ట్ సెల్లింగ్ మోడల్! ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ఇండియాలో ఇటీవలే లాంచ్ చేసింది. ఇక దీనికి ఎలక్ట్రిక్ వర్షెన్ వస్తుందని ఎప్పటి నుంచే వార్తలు ఉన్నాయి. క్రేటా ఈవీపై టెస్ట్ రన్ కూడా చాలాసార్లు జరిగింది.
ఇక తాజాగా కనపడిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎస్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తాన్ని కవర్ చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.