భారతదేశం, మార్చి 16 -- Maruti Suzuki grand vitara price in Hyderabad : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. గత కొంతకాలంగా ఎస్​యూవీలపై ఫోకస్​ చేసింది. ఇందులో భాగంగానే లాంచ్​ అయిన మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాకు డీసెంట్​ డిమాండ్​ కనిపిస్తోంది. సూపర్​ డిజైన్​తో పాటు తక్కువ ధరకే మంచి ఫీచర్స్​ వస్తుండటంతో కస్టమర్లు.. గ్రాండ్​ విటారాను కొనేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మీరు కూడా ఒక ఎస్​యూవీ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్​ రూ. 14లక్షలు- 24 లక్షల మధ్యలో ఉందా? అయితే.. ఇది మీకోసమే! హైదరాబాద్​లో మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా సిగ్మా:- రూ. 13,25,030

గ్రాండ్​ విటారా డెల్టా:- రూ. 14.95 లక్షలు

గ్రాండ్​ విటారా డెల్టా సీఎన్​జీ:- రూ. 16.12 లక్షలు

గ్రాండ్​ విటారా ...