Hyderabad, ఏప్రిల్ 18 -- టైటిల్: డబుల్ ఇంజిన్

నటీనటులు: ముని, అజిత్ మోహన్, రోహిత్ నరసింహా, గాయత్రి గుప్తా, రాజు శివరాత్రి, విశ్వేందర్ రెడ్డి తదితరులు

దర్శకత్వం: రోహిత్ పెనుమాత్స

కథ: రోహిత్ పెనుమాత్స, శశి

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాతలు: విశ్వదేవ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి

సినిమాటోగ్రఫీ: శశాంక్ రాఘవుల

ఎడిటింగ్: రోహిత్ పెనుమాత్స

థియేట్రికల్ రిలీజ్ డేట్: జనవరి 5, 2024

ఓటీటీ విడుదల తేది: మార్చి 29, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా

Double Engine Review In Telugu: పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ రియలిస్టిక్ యాసతో తెరకెక్కిన సినిమా డబుల్ ఇంజిన్. జనవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు రెండు నెలల తర్వాత మార్చి 29న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది డబుల్ ఇంజిన్. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీ...