Hyderabad, మే 4 -- Chicken Biryani: ప్రతి ఇంట్లో చికెన్ కర్రీ వండిన తర్వాత కొంత మిగిలిపోవడం సాధారణం. అలా మిగిలిపోయిన కర్రీని కొత్తగా తిరిగి వండవచ్చు. ఆ మిగిలిపోయిన కర్రీతో చికెన్ బిర్యానీ వండితే టేస్ట్ గా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కర్రీ రెడీగా వండేసి ఉంది... కాబట్టి ఈ చికెన్ బిర్యాని వండడానికి అరగంట సమయం సరిపోతుంది.

మిగిలిపోయిన చికెన్ కర్రీ - ఒక కప్పు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

పెరుగు - అరకప్పు

పచ్చిమిర్చి - నాలుగు

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - అర స్పూను

యాలకులు - రెండు

లవంగాలు - నాలుగు

మిరియాలు - ఆరు

బిర్యానీ ఆకు - ఒకటి

నూనె - తగినంత

1. చికెన్ కూర రెడీగా వండి ఉంది కాబ...